Price: Rs.300.00 /-
No.Pages: 558.
మార్క్సిస్టు విప్లవకారుడు, కార్యకర్త, విల్ హెల్మ్ లీబ్ బ్ ఖ్నె ట్ తో కలిసి 1869లో జర్మన్ సోషల్ డెమోక్రసీ పార్టీని స్థాపించారు. బెబెల్ వృత్తిరీత్యా చెక్కపెట్టెల తయారీలో శిక్షణ పొందారు. 1863లో లాసాల్ జర్మన్ వర్కర్స్ అసోసియేషన్ ను స్థాపించేనాటికి 'సోషల్లిజం, కమ్యూనిజం` అనేవి అర్థకం కాని పదాలు. జర్మన్ పార్లమెంట్ రీక్ స్టాగ్ లో బెబెల్ 1867 నుండి సభ్యుడు. ఫ్రాంకో ప్రష్యన్ యుద్ధాన్ని వ్యతిరేకించినందుకు 1872లో రాజద్రోహం నేరం కింద లీబ్ ఖ్నెట్ తో పాటు బెబెల్ కు రెండేళ్ల జైలు శిక్ష విధించబడింది. 1875లో లాసాల్ వాదుల గోథాతో జర్మన్ సోషల్ డెమోక్రసీ విలీనం అయినతర్వాత బెబెల్ తిరుగులేని నేతగా కొనసాగారు. 1868 నుండి - తొలిత ఉత్తర జర్మనీ, ఆ తర్వాత జర్మనీ రీక్ స్టాగ్ లో సభ్యునిగా కొనసాగారు.