నవతెలంగాణ బుక్స్ :: మంటోకథలు

మంటోకథలు(SADAT HASAN MANTO KATHALU)

Author: Various

Price: Rs.50.00 /-

No.Pages: 84.

Book Your Orders via Whatsapp

Description:

దేశ విభజన చరిత్ర వాస్తవానికి భారత - పాకిస్తానీ మహిళ శరీరాలపైన మాత్రమే రాయబడ్డ చరిత్ర. ఈ సత్యాన్ని రక్తం కలగలసిన భాషలో మనకు మొట్ట మొదట తెలియజేసిన రచయిత మంటో. ఆయన్ను అందరూ 'మంటో మామ' అని పిలిచేవారు. దక్షణ భారతదేశంలోని మనందరికీ దేశ విభజన సమయంలో ప్రజలు పడ్డ కష్టాలు పెద్దగా తెలీదు. ఆనాటి నిజ చిత్రాలను ఈ మంటో కథల్లో మనం చూడొచ్చు.

About the Author

This Book Was Written By Various Authors