నవతెలంగాణ బుక్స్ :: గ్రహాలు - జాతకాలు

గ్రహాలు - జాతకాలు(GRAHALU JATAKALU)

Author: T.V.Venkateshwaran

Price: Rs.30.00 /-

No.Pages: 56.

Book Your Orders via Whatsapp

Description:

భారతదేశ చరిత్రలోను, ప్రపంచ చరిత్రలోను జ్యోతిష్యం కూడా ఒక పాత్ర నిర్వహించింది. ఆ చరిత్రను అధ్యయనం చేయాలి. ఆ సంస్క ృతిని పరిశోధించాలి. దాని గురించి సంపూర్ణంగా తెలుసుకోవాలి. కానీ జ్యోతిష్యాన్ని కూడా ఒక సైన్సు అనటం, సైన్స్‌ క్రింద దానిని అధ్యయనం చేయాలని చెప్పటం దేశాన్ని కొన్నివేల సంవత్సరాలు వెనక్కు తీసుకుపోవటం అవుతుంది.

About the Author