నవతెలంగాణ బుక్స్ :: ఓథెల్లో

ఓథెల్లో(OTHELLO)

Author: William Shakespeare

Price: Rs.80.00 /-

No.Pages: 168.

Book Your Orders via Whatsapp

Description:

భక్తి కవిత్వం పూర్వాపకాలను చారిత్రికంగా విశ్లేషిస్తూ అందులో వర్ణ వ్యవస్థ ధిక్కార స్వరాలను పట్టి చూపించే పరిశోధనా గ్రంధం. సాహిత్య పరిశీలనతో పాటు సామాజిక పరిశోధన కూడా అంతర్లినంగా సాగిన ఆసక్తికర అద్యయనం. షేక్స్ పియర్ 1000కి మించి నాటక పాత్రలు సృష్టించాడు. అవన్నీ ఈసురోమంటూ కృతిమంగా వుండక చాలా సజీవంగా వుంటాయి. అతడి నాటకాలన్నీ మనం చదివితే ప్రపంచంలో ఎన్ని రకాల మనుష్యులున్నారో మనకు తెలుస్తుంది. అంతేగాదు, ప్రపంచమంతా మనకు అర్థం అవుతుంది. ఇంతవరకూ కూడా మరే రచయితా చూడని కోణాల నుండి మానవ మనస్తత్వాన్ని చూపించాడు.

About the Author