నవతెలంగాణ బుక్స్ :: అంతరిక్షానికి బైపాస్ రోడ్డు

అంతరిక్షానికి బైపాస్ రోడ్డు(ANTARIKSHANIKI BYPASS ROAD)

Author: Various

Price: Rs.30.00 /-

No.Pages: 72.

Book Your Orders via Whatsapp

Description:

వైజ్ఞానిక కథలు ఇతర గోళాల గురించి, ప్రపంచాల గురించి చెబుతాయి. కొన్ని కథల్లో మానవుడు అక్కడికి వెళతాడు. కొన్నిటిలో అక్కడ్నుంచి జీవరాశులు ఇక్కడికి వస్తాయి. అయితే మొత్తంగా చూస్తే ఇవి అన్నీ మానవ అన్వేషణకు సంబంధించిన కథలే! వైజ్ఞానిక కథాప్రపంచం ఎన్నో విజయాలు సాధించింది.ఈనాటి సెల్‌ఫోను, ఇంటర్నెట్ కూడా వైజ్ఞానిక కథల్లో 60 సంవత్సరాలకు మునుపే దర్శనమిచ్చాయి.

About the Author

This Book Was Written By Various Authors