నవతెలంగాణ బుక్స్ :: సుందరయ్య ఆత్మకథ

సుందరయ్య ఆత్మకథ (SUNDARYYA AATMA KATHA)

Author: Various

Price: Rs.150.00 /-

No.Pages: 392.

Book Your Orders via Whatsapp

Description:

ఉత్తమ ప్రజానాయకుడు, గొప్ప కమ్యూనిస్టు, నిరాడంబరుడు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య ఆత్మకథ ఇది. అంతటి మహోన్నత వ్యక్తిత్వం రూపుదిద్దుకున్న పరిస్థితులు, దాని వెనక ఉన్న అపారమైన అంకితభావం, త్యాగనిరతిని అర్ధం చేసుకోవడానికి ఉపయోగపడుతుందీ గ్రంథం. ధనస్వామ్యంతో పెనవేసుకున్న రాజకీయాలు పచ్చి అవినీతిమయంగా మారిన నేటి పరిస్థితులలో సుందరయ్యగారి లాంటి మహామనిషి జీవితాన్ని తెలుసుకోవడానికి ప్రాధాన్యత ఎంతో ఉంది.

About the Author

This Book Was Written By Various Authors