నవతెలంగాణ బుక్స్ :: రసవాదం ఆదివాదం

రసవాదం ఆదివాదం(RASAVADAM-ADIVADAM)

Author: Various

Price: Rs.40.00 /-

No.Pages: 80.

Book Your Orders via Whatsapp

Description:

రకరకాల పరీక్ష నాళికలు, సలసల కాగుతున్న రంగురంగుల ద్రవాలు, ఎన్నో విధాలైన సాల్ట్‌లు, పొడవాటి గడ్డాలతో వృద్ధ శాస్త్రవేత్తలు, పట్‌పట్.. పటార్.. శబ్దాలు – రసాయనశాస్త్రం అనగానే కళ్లముందు తిరిగే రీలు ఇది.కాని రసాయన శాస్త్రం పరిశోధనాశాలలకు మాత్రమే పరిమితం కాదు. అది మన వంట గది ఉప్పులోనూ, చెక్కరలోనూ కూడా ఉంది. వాస్తవానికి వంటగది కూడా ఒక ప్రయోగశాలే! చరిత్రకెక్కిన రసాయనశాస్త్ర విశేషాలు ఎన్నో ఈ పుస్తకంలో మీకు దర్శనమిస్తాయి..

About the Author

This Book Was Written By Various Authors