నవతెలంగాణ బుక్స్ :: ఉత్తర తెలంగాణా అభివృద్ధి - కొన్ని సూచనలు

ఉత్తర తెలంగాణా అభివృద్ధి - కొన్ని సూచనలు (UTTARA TELANGANA ABHIRUDHI KONNI SUCHANALU)

Author: Kolipaka Namdev

Price: Rs.50.00 /-

No.Pages: 112.

Book Your Orders via Whatsapp

Description:

ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌ జిల్లాల్లో అభివృద్ధికి పుష్కలమైన వనరులున్నాయి. అడవులు, ఖనిజ సంపదకు కొదువ లేదు. సాగు, తాగునీరు కల్పించేందుకు అవకాశాలు మెండుగానే ఉన్నాయి. మన అవసరాలు తీర్చుకోను పక్క రాష్ట్రాలను ఆదుకునేంత వర్షపాతము, నీటి వనరులు ఈ జిల్లాల సొంతం. రహదారులు,రైలు,విమాన మార్గాలు రాష్ట్ర అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. మెరుగైన రవాణా వ్యవస్థ ఉంటే పెట్టుబడులను ఆకర్షించడానికి వీలవుతుంది. పరిశ్రమల ఏర్పాటు, తద్వారా ఉపాధి అవకాశాల పెరుగుతాయి. ఒక ఆవాస ప్రాంత రోడ్డు గ్రామ రోడ్డుతో , గ్రామం నుండి మండల కేంద్ర రహదారితో , మండల కేంద్ర రహదారులు జిల్లా ప్రధాన రహదారులతో కనెక్టివిటీ ఉండడం ఆవశ్యం. ఉత్తర తెలంగాణ అభివృద్ధికి సంబంధించి ఈ అంశాలతో పాటు విద్య, వైద్యం, వ్యవసాయం, ఉపాధి అవకాశాలు.. తదితర అంశాలనూ ప్రస్తావించింది ఈ చిన్న పుస్తకం.

About the Author