నవతెలంగాణ బుక్స్ :: భారతదేశంలో స్త్రీ విముక్తి

భారతదేశంలో స్త్రీ విముక్తి(BHARATHADESAMLO STREE)

Author: Kanakamukargi

Price: Rs.100.00 /-

No.Pages: 100.

Book Your Orders via Whatsapp

Description:

భారతశాన వామపక్ష మహిళ ఉద్యమాన్ని నిర్మించి పటిష్టవంతం చేయటంలో కనకముఖర్జీ ముఖ్య భూమికను నిర్వహించారు. తొలినాటి నుంచి మహిళ ఉద్యమ నిర్మాణంలో అనుభవాలను ఈ పుస్తకంలో పొందు పర్చారు. కనకముఖర్జీ మంచి రచయిత, కవయిత్రి అనువాదకురాలు, అయిదు దశాబ్ధాల కాలాన రచయితగా ఆమె 40కి పైగా పుస్తకాలు రాశారు. కవితలు చిన్న కథలు, నవలలు, ఇండియా- బెంగాల్ రాష్ట్ర మహిళ ఉద్యమాల చరిత్ర, మార్క్సిస్టు సైద్ధాంతిక గ్రాంథాల అనువాదాలు ఇందులో ఉన్నాయి. 1998న సంవత్సరాన కలకత్తా విశ్వవిద్యాలయం కనకముఖర్జీ సాహితీ సేవలకు గుర్తింపుగా బంగారు పతకాన్ని మహుకరించింది.

About the Author