Price: Rs.150.00 /-
No.Pages: 288.
ఇనుము బంధువు మోలిబ్డినం , రాచరికపు పుట్టుక వెండిది, కఠినమైనదే కానీ ఎంతో మెత్తనిది తగరం, నరకయాతనతో జన్మించిన టాంటలం, కాంతిని ఇస్తుందే కాని కరగని టంగ్స్టన్, మూడు తాళాల వెనుక దాగి ఉండే ప్లాటినం, లోహాలకే రాజు బంగారం- రాజులకు అదంటే మోజు.'వెండి నీరు' పాదరసం, రోమును ధ్వంసం చేసిన సీసం ..... చెప్పుకుంటూ పోతే ఇలా ఒక్కో లోహానిది ఒక్కో చరిత్ర, ఒక్కో లోహానిది ఒక్కో ప్రత్యేకత! సోవియట్ శాస్త్రవేత్త ఎస్.ఐ. వెనెట్స్కీ ఈ పుస్తకంలో వాటి ప్రత్యేకతలను, చరిత్రలను అధ్భుతమైన శైలిలో మన కళ్ళ ముందు ఆవిష్కరించారు.
This Book Was Written By Various Authors