నవతెలంగాణ బుక్స్ :: తేనెటీగ - కందిరీగ

తేనెటీగ - కందిరీగ (TENETIGA KANDIRIGA)

Author: Dr.M.Harikisan

Price: Rs.40.00 /-

No.Pages: 40.

Book Your Orders via Whatsapp

Description:

ఇవి సంయుక్త అక్షరాలు లేని బొమ్మల కధలు. విద్యార్థులు ఇతరుల సహకారం లేకుండా సొంతంగా చదువుకోడానికి వీలుగా ఇవి తయారుచేయడం జరిగింది. ఇందులోని కథావస్తువులు, భాష కూడా విద్యార్థుల స్థాయిని దృష్టిలో వుంచుకొని జాగ్రత్తగా ఎన్నుకొన్నవే. ఇప్పుడిప్పుడే చదువు నేర్చుకుంటున్న వారికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. తెలుగులో రెండవ తరగతి లోపు బాలల కొరకు సాహిత్యం చాలా తక్కువగా ఉంది. ఆ కొరతని తీర్చడానికే ఈ ప్రయత్నం

About the Author