నవతెలంగాణ బుక్స్ :: సైన్స్ - అభివృద్ధి

సైన్స్ - అభివృద్ధి(SCIENCE ABHIVRUDHI)

Author: S.Venkatrao

Price: Rs.75.00 /-

No.Pages: 148.

Book Your Orders via Whatsapp

Description:

వెంకట్రావు గారు వివిధ సందర్భాల్లో సైన్స్‌, సాంకేతిక అభివృద్ధి పరంగా వచ్చిన మార్పులకు స్పందించి సామాన్య పాఠకుడి పరిజ్ఞానాన్ని పెంచేందుకు ఈ సంకలనంలో వ్యాసాలు రాశారు. ఈ విశ్లేషణలు శాస్త్రజ్ఞుల ముసుగులో బ్రతికే వారి కూడా ప్రయోజనకరం. సమాజానికీ సైన్స్‌కూ ఉన్న సంబంధాన్ని గుర్తించలేని అనేకమంది శాస్త్రవేత్తల కృషి ఏ విధంగా కొన్ని వ్యాపార సంస్థల పరమౌతోందో వీటి ద్వారా వారు వివరించారు. అలానే సామాజిక స్ప ృహలేని పారిశ్రామిక వేత్తలు సైన్స్‌ను ఏ విధంగా దుర్వినియోగం చేసి అభివృద్ధి ముసుగుతో ఎంత నష్టం చేస్తున్నారో సోదాహరణంగా వివరించారు.

About the Author