నవతెలంగాణ బుక్స్ :: సైన్సు చరిత్రలో సామాజికాంశాలు

సైన్సు చరిత్రలో సామాజికాంశాలు(SCIENCE CHERITHRA SAMAJIKAOSHALU)

Author: S.Venkatrao

Price: Rs.20.00 /-

No.Pages: 44.

Book Your Orders via Whatsapp

Description:

సైన్సులో పుట్టి, సైన్సులో పెరుగుతూ 'సైన్సుకు దూరమవుతున్న' నేటి తరం, సైన్సుకూ - సమాజానికీఉన్న అవినాభావ సంబంధాన్ని అర్థం చేసుకోవడానికి ఈ పుస్తకం ఉపయోగపడుతుంది. జన్యుశాస్త్రంలో జరిగిన అద్భుత ఆవిష్కరణ ''క్లోనింగ్‌''. ట్రాన్స్‌జనిక్‌ ఆహార పదార్థాలు, టెర్మినేటర్‌ విత్తనాలు సైన్సు సృష్టించిన సంచలనాలు. ఆ తరువాత కాలంలో మానవాళి చరిత్రలోనే మరో సంచలనం ''మానవ జీనోమ్‌'' ఆవిష్కరణ. సైన్సు నిరంతరం పురోగమించే క్రమంలో ఇంకా అనేక ఆవిష్కరణలు జరుగుతాయి.

About the Author