నవతెలంగాణ బుక్స్ :: మతోన్మాదం

మతోన్మాదం(MATHONMADAM PUTTUKA)

Author: BIPAN CHANDRA

Price: Rs.50.00 /-

No.Pages: .

Book Your Orders via Whatsapp

Description:

భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారాన్ని కోల్పోయినప్పటికీ మతోన్మాద ప్రమాదం ఏమాత్రం తగ్గలేదు. కోల్పోయిన అధికారాన్ని సంపాదించేందకు ఎలాంటి ముసుగులు లేకుండా నేరుగా హిందూత్వ కార్డును ముందుకు తీసుకు వచ్చేందకు పూనుకుంటున్నారు. అధికారంలో ఉన్న రాష్ర్టాలలో మతోన్మాదాన్ని పెంచే వారి వైఖరి కొనసాగుతూనే ఉన్నది. మతోన్మాదం అది మెజారిటీ తరహా అయినా మైనారిటీ తరహా అయినా ప్రమాదకరమే. అని రకాల మతోన్మాదాన్ని నిశితంగా వ్యతిరేకించాలి, ప్రతిఘటించాలి.

About the Author