నవతెలంగాణ బుక్స్ :: మూఢ విశ్వాసాలు సైన్స్ సమాధానాలు

మూఢ విశ్వాసాలు సైన్స్ సమాధానాలు(MUDA VISHWASALLU SCIENCE SAMADHANALU)

Author: K.L.Kantharao

Price: Rs.150.00 /-

No.Pages: 253.

Book Your Orders via Whatsapp

Description:

మూఢ నమ్మకాలు – సైన్స్ సమాధానాలు అన్న పేరుతో పుస్తకం రూపంలో వెలువడ్తున్న ఈ వ్యాసాలు కె.ఎల్.కాంతారావు గారు ప్రజాశక్తి దినపత్రిక కోసం ‘విశ్వాసాలు-వాస్తవాలు’ అన్న శీర్షికన రాసినవి. పాఠకుల నుంచి మంచి ఆదరణ పొందినవి. తాను చేసిన ప్రయోగాల సమాహారమే ‘మూఢ నమ్మకాలకు సైన్స్ సమాధానాలు’. శాస్త్రీయ ఆలోచనను ముందుకు తీసుకెళ్ళడంలో ఈ పుస్తకం తోడ్పడుతుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. - ఎస్.వినయకుమార్, సంపాదకుడు, ప్రజాశక్తి దినపత్రిక.* * * ప్రజలలో నెలకొని ఉన్న మూఢనమ్మకాలు ఎంత అశాస్త్రీయాలో వివరించి వాటికి సైన్స్ చెప్పే సమాధానాలను ప్రజల ముందుంచాలని చేసిన చిరు ప్రయత్నమే “ మూఢ విశ్వాసాలు – సైన్స్ సమాధానాలు” అనే ఈ పుస్తకం .

About the Author