నవతెలంగాణ బుక్స్ :: అమ్మ

అమ్మ(AMMA)

Author: Various

Price: Rs.60.00 /-

No.Pages: 73.

Book Your Orders via Whatsapp

Description:

ప్రపంచ ప్రసిద్ధమైన మాగ్జింగోర్కి మహత్తర నవల 'అమ్మ` నూరేళ్ళ వండుగను సాహితీ లోకం ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంలో తలపెట్టిన ఈ ప్రచురణ ఆలస్యంగా మీ చేతుల్లోకి వస్తోంది. అమ్మ నవలను నాటకీకరించి ప్రదర్శించింది. ప్రజనాట్యమండలి. అది కూడా ఇందిరాగాంధీ ఎమర్జన్సీ పాలన జోరుమీదనున్నప్పుడు విజయవాడలో జరిగిన ఈ నాటక ప్రదర్శన ఒక విధంగా ప్రజానాట్టమండలి పునరుద్ధరణకు నాంది పలికింది. ప్రజాకవిగా సుపరిచితుడైన వడ్లమూడి నాగేశ్వరరావు దీని రూపశిల్పి అయితే నాటి ప్రజానాట్యమండలి బాధ్యులందరి పాత్ర దీంట్లో ఉంది.

About the Author

This Book Was Written By Various Authors