నవతెలంగాణ బుక్స్ :: విప్లవమూర్తి ఐలమ్మ

విప్లవమూర్తి ఐలమ్మ (VIPLAVA MURTHI AILAMMA)

Author: Mamindla Rameshraja

Price: Rs.25.00 /-

No.Pages: 48.

Book Your Orders via Whatsapp

Description:

ఈనాటి ప్రగతిశీల మహిళా ఉద్యమాలకు ఆనాడు ఐలమ్మ చేసిన తిరుగుబాటే స్ఫూర్తి. బానిసత్వ సంకెళ్ళ నుంచి విముక్తి కలిగించింది ఐలమ్మ. చదువు-టెక్నాలజీ అభివృద్ధిని ఉపయోగించుకొని లింగ వివక్షతను దూరం చేయాలి. అది ఒకరు ప్రసాదించేది కాదు. పాలకవర్గాలు ఐలమ్మ స్ఫూర్తిని శాశ్వతపరచి మహిళా సాధికారతను సాధించడానికి ఆమె జ్ఞాపకార్ధం స్మృతిచిహ్నాల్ని ఏర్పాటు చేయాలి. ఐలమ్మ లాంటి మహనీయుల త్యాగమే చరిత్ర. ఆ చరిత్రను, చైతన్యాన్ని నిలబెట్టుకోవాల్సిన భాధ్యత మనందరి పైన ఉంది. -- చుక్కా రామయ్య

About the Author