నవతెలంగాణ బుక్స్ :: భారత కార్మికోద్యమ చరిత్ర

భారత కార్మికోద్యమ చరిత్ర (BHARATA KARMIKODYAMA CHARITRA)

Author: Sukomal Sen

Price: Rs.500.00 /-

No.Pages: .

Book Your Orders via Whatsapp

Description:

ప్రముఖ ట్రేడ్‌యూనియన్‌ నాయకులు, ప్రసిద్ధ రచయిత సుకోమల్‌ సేన్‌ బృహత్తర రచన 'భారత కార్మికవర్గం - ఆవిర్భావం, ఉద్యమం, 1830-2010' క్షుణ్ణంగా సవరించి, విస్తరించిన తృతీయ ప్రతికి తెలుగు అనువాదం ఇది. రచయిత తొలి ప్రతి ముందుమాటలో పేర్కొన్నట్లు ఇది సంప్రదాయసిద్ధమైన ట్రేడ్‌యూనియన్‌ చరిత్రలకు భిన్నమైనది. విస్తృతమైన జాతీయ, అంతర్జాతీయ నేపథ్యంలో భారత కార్మికవర్గ పోరాలను రాజకీయాలు, ఆర్థికాంశాల పరస్పర ప్రభావాలను గమనంలోకి తీసుకొని సాగిన రచన ఇది.

About the Author