నవతెలంగాణ బుక్స్ :: నా స్మృతిలో చేగువేరా

నా స్మృతిలో చేగువేరా (NAA SMRUTILO CHEGUVERA)

Author: Fidel Castro

Price: Rs.60.00 /-

No.Pages: 126.

Book Your Orders via Whatsapp

Description:

ఈ పుస్తకం చే జీవితాన్ని, పోరాటాన్ని, వీర మరణాన్ని, అనంతర పరిణామాలను కళ్ళకు కట్టినట్టు చిత్రించే అపురూప గ్రంథం. దీన్ని మనకు అందించింది కూడా ఎవరో కాదు - నాయకుడుగా, సహచరుడుగా చే ను నడిపించి లాటిన్‌ అమెరికాలో అరుణతార వెలిగించిన ఫైడల్‌ కాస్ట్రో. చే విశిష్ట జీవితం లాగే వీరమరణం కూడ ప్రపంచ సంచలనమై అనేక కథలూ, కట్టుకథలకు దారితీసినపుడు కఠోర సత్యాలను వెల్లిచేస్తూ కాస్ట్రో చేసిన ప్రసంగాలు, రచనలు, ఇంటర్వూల సంకలనం ఇది.

About the Author