నవతెలంగాణ బుక్స్ :: నేను - నా ప్రజాజీవితం

నేను - నా ప్రజాజీవితం (NENU NAA PRAJAJIVITHAM)

Author: Parsa Satyanarayana

Price: Rs.60.00 /-

No.Pages: 112.

Book Your Orders via Whatsapp

Description:

పర్సాగారి వృత్తి జీవితం కార్మిక వర్గంతోనే ప్రారంభమయింది. ఉద్యమ జీవితం కార్మికరంగంలోనే సాగింది. ఉద్యోగిగా ప్రారంభమైనా, విప్లవోద్యమం కోసం వృత్తిని వదిలి తెలంగాణా రైతాంగ సాయుధ పోరాట కాలంలో ఓనమాలు దిద్దుకొని, బొగ్గు కార్మికులను సంఘటిత పర్చడంలో కృషిచేసి, ఎఐటియుసి నాయకునిగా ఎదిగి, అనంతరం సిఐటియు ఏర్పడ్డ తరువాత రాష్ట్ర ప్రధాన భాధ్యతల్లో సుధీర్ఘకాలం అధ్యక్షునిగా తన ఉద్యమ ప్రస్థానాన్ని సాగించారు. అనేక ఆటుపోట్ల మధ్య సమరశీల కార్మికోద్యమాన్ని కాపాడడంలో, రాష్ట్రంలో నిర్మించడంలో కీలకపాత్ర పోషించారు. - బి.వి.రాఘవులు

About the Author