నవతెలంగాణ బుక్స్ :: తెలంగాణ సాగునీటి వనరులు - అవకాశాలు

తెలంగాణ సాగునీటి వనరులు - అవకాశాలు(TELANGANA SAGUNEETI VANARULU AVAKASALU)

Author: Sarampally Mallareddy

Price: Rs.80.00 /-

No.Pages: 144.

Book Your Orders via Whatsapp

Description:

తెలంగాణా రాష్ట్రం కృష్ణా, గోదావరీ నదుల మధ్య ఉంది. రాష్ట్రంలో భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల ద్వారా సాగుభూమిలో 5.74 శాతానికి మాత్రమే నీటి వనరులున్నాయి. 32 శాతం భూమి 18.40 లక్షల బావుల ద్వారా సాగౌతున్నది. వర్షాలు సరిగా లేకపోతే బావుల కింద నాలుగోవంతుకు తగ్గిపోతుంది. లిప్టు పథకాలు ఉన్నా పనిచేయట్లేదు. ఎక్కడైనా నామమాత్రంగా పనిచేసినా విద్యుత్ సరఫరా గ్యారంటీ లేదు. వ్యవసాయ రంగానికి 9,771 మిలియన్ యూనిట్లు అవసరమని తెలంగాణ రెగ్యులేటరీ కమీషన్ తెలిపింది. యూనిట్‌కు రూ.5 చొప్పున లెక్కవేస్తే రూ.4874 కోట్లు వ్యయం అవుతాయి. సోలార్ విద్యుత్ అయితే యూనిట్‌కు 7 రూపాయల లెక్కవేస్తే రూ. 8వేల కోట్లు అవుతుంది. ఈ మొత్తం ప్రభుత్వాలు భరించగలవా? అందువల్ల సాగుభూమికి నీటివనరుల కల్పనే అత్యంత కీలకం.

About the Author