నవతెలంగాణ బుక్స్ :: తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సాహిత్యం

తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సాహిత్యం(TELANGANA CHARITHRA SAMSKRUTHI SAHITHYAM)

Author: Dr. Padala Jagannadha Rao

Price: Rs.250.00 /-

No.Pages: 256.

Book Your Orders via Whatsapp

Description:

ప్రతి అధ్యాయంలో వివరణాత్మక సమాచారం చదివిన తరువాత అంశాల వారీ బిట్‌బ్యాంక్, అప్పటి వరకు చేసిన సాధనను పరీక్షించుకొనేందుకు ప్రాక్టీస్ ప్రశ్నలు ఉన్నాయి. ఈ తరహాలో రూపొందించిన తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సాహిత్యం వివరిస్తున్నపుస్తకం ఇది. ప్రత్యేక శ్రద్ధతో నూతన సిలబస్‌తో రూపొందించినది ఈ పుస్తకం. సివిల్స్, గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4, జె.ఎల్., డి.ఎల్., తెలుగు పండిట్ TPT, ఎస్.ఐ. ఆఫ్ పోలీస్, జర్నలిజం అన్ని విశ్వవిద్యాలయాల NET, SET, M.A. ఎంట్రన్స్, D.S.C. ఇలా రాష్ట్రప్రభుత్వం ద్వారా ఇచ్చే ఏ ఉద్యోగానికైనా, దానికి సంబంధించిన ఏ పోటీ పరీక్షకైనా ఈ పుస్తకం ఉపయోగపడుతుంది.

About the Author