నవతెలంగాణ బుక్స్ :: చీమల తెలివి

చీమల తెలివి (CHEEMALA TELIVI)

Author: Various

Price: Rs.60.00 /-

No.Pages: 120.

Book Your Orders via Whatsapp

Description:

ఇది నవతెలంగాణ పబ్లిషింగ్ హౌస్ వారి నుండి వెలువడుతున్న మరో చక్కని కథల పుస్తకం. ఈ పుస్తకం పిల్లల కోసమే అయినా, కథలలోని సునిసిత హాస్యం, సరళత పెద్దలను కూడా అలరిస్తాయి. మరీ ముఖ్యంగా తేలు కుట్టిన దొంగ, ఈగల మోత, తెలివైన తాబేలు, పందెం గుడ్లు వంటి కథలు వినోదంతో బాటు విజ్ఞానాన్ని కూడా అందించి ఆనందింపజేస్తాయి.

About the Author

This Book Was Written By Various Authors