నవతెలంగాణ బుక్స్ :: మానవ విజయం

మానవ విజయం(MANAVA VIJAYAM)

Author: M. Elwin, Y. Segal

Price: Rs.140.00 /-

No.Pages: 172.

Book Your Orders via Whatsapp

Description:

మానవుడే మహనీయుడు అన్నట్లు ఆ మానవ మహా ప్రస్థానంలో మజిలీలేమిటి? ఏ కారణాల వల్ల, ఏ కార్యకలాపాల వల్ల మానవ జాతి ప్రకృతిలో నిలదొక్కుకోగలిగింది? ఆదిమ దశ నుంచి ఆధునిక యుగం వరకూ రావడానికి వెనక చరిత్ర ఎలా నడిచింది? ప్రసిద్ధ సోవియట్ వైజ్ఞానిక రచయితలు ఇలిన్, సిగాల్‌లు శాస్త్రీయ దృష్టితో రచించిన మానవ విజయం ఈ చరిత్రపై గొప్ప అవగాహన కలిగిస్తుంది. అంతర్జాతీయంగానే అత్యధిక ఆదరణ పొందిన ఈ పుస్తకం కొన్ని దశాబ్దాల తర్వాత తెలుగులో మళ్ళీ వెలువడుతున్నది. ఇప్పటికి ఎప్పటికి సమాజ అధ్యయనానికి సాటిలేని సాధనం ఇది.

About the Author