నవతెలంగాణ బుక్స్ :: తెలంగాణలో రైతాంగ, భూ ఉద్యమాలు

తెలంగాణలో రైతాంగ, భూ ఉద్యమాలు(TELANGANA LO RAITANGA BHU UDYAMALU)

Author: Sarampally Mallareddy

Price: Rs.60.00 /-

No.Pages: 104.

Book Your Orders via Whatsapp

Description:

నేటికీ భూ సమస్య కీలకంగా ఉంది. భూమిపై హక్కుల సాధన కొరకు, జమిందారీ ప్రాంతాలలో భూమిపై హక్కుల సాధనకు, కౌలు తగ్గింపునకు, కౌలుదార్ల రక్షణకు, సాగునీటి వనరులు ఏర్పాటుకు చరిత్రాత్మక పోరాటాలు జరిగాయి. ఈ పోరాటాల ఫలితంగానే కొంతమేరకైనా పాలకులు తమకు ఇష్టంలేకున్నా భూ సంస్కరణల చట్టం తేవడం జరిగింది. భూదాన భూములను , ఏజెన్సీ ప్రాంతాలలో గిరిజనులకు భూములను ఉద్యమాలు చేసి సాధించుకున్నారు. ఇప్పటికీ పోరాటాలు కొనసాగుతూనే ఉన్నాయి. రానున్న పోరాటాలకు ఎత్తుగడలు రూపొందించాలి. అందువలన గత చరిత్రను కూడా అధ్యయనం చేయాల్సిన అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని రూపొందించిన రచన ఇది.

About the Author