నవతెలంగాణ బుక్స్ :: వానరుడు - నరావతరణ

వానరుడు - నరావతరణ(VANARUDU NARAVATARANA)

Author: S.Venkatrao

Price: Rs.30.00 /-

No.Pages: 60.

Book Your Orders via Whatsapp

Description:

మనిషి ఎక్కడి నుండి వచ్చాడు? ఈ ప్రశ్నకు రెండు రకాల సమాధానాలు వస్తాయి. దేవుడు సృష్టించాడనేది ఒక సమాధానం. మనిషి కోతినుండి పుట్టాడనేది రెండో సమాధానం. మొదటిది పురాణాలు చెప్పే సమాధానం. రెండోది సైన్సు చెప్పే సమాధానం. ఆధారాలతో సహా నిరూపించేది సైన్సు. కేవలం నమ్మకం మీద ఆధారపడేది పురాణం. ఆధునిక సైన్సు పురాణ నమ్మకాలను పూర్వపక్షం గావించింది. క్రమవికాస పరిణామం ద్వారా ప్రాథమిక జీవులనుండి ఉన్నత జీవులూ, వాటినుండి మరింత ఉన్నత జీవులైన కోతులూ, వానరాలూ, వానరాలనుండి మానవులూ కొన్ని కోట్ల సంవత్సరాల కాలంలో ఆవిర్బవించినట్లు సైన్సు ఆధారాలతో నిరూపిస్తోంది. ఈ శాస్త్రీయమైన కథనాన్నే ఈ చిన్న పుస్తకంలో వివరించడం జరిగింది. ”శాస్త్రవిజ్ఞాన పరిచయమాల” శీర్షికన గతంలో ప్రజాశక్తి ప్రచురణాలయం వారు ప్రచురించిన ”మహావిశ్వం - మనభూమి”, ”నిర్జీవం - జీవపరిణామం” అన్న రెండు చిన్న పుస్తకాలకు ఇది ఒక రకంగా కొనసాగింపు. మరో రకంగా దేనికదే ఒక అంశాన్ని వివరించే పుస్తకం.

About the Author