నవతెలంగాణ బుక్స్ :: ప్రకృతిలో అద్భుతాలు విజ్ఞాన విశేషాలు

ప్రకృతిలో అద్భుతాలు విజ్ఞాన విశేషాలు(PRAKRUTI ADHBUTALU VIGHNANA VISHESHALU)

Author: Various

Price: Rs.50.00 /-

No.Pages: 67.

Book Your Orders via Whatsapp

Description:

ప్రతి వ్యక్తి తన దైనందిన జీవితంలో అనేకానేక విషయాలను చూస్తూ వుంటాడు. అది ఆకాశంలోని ఇంద్రధనువు కావచ్చు. వదులుగా వుండే కరెంట్ వైర్లు కావచ్చు. ఇంద్రధనువులోని ఏడు రంగులకూ, కరెంటు తీగలు వదులుగా వుండటానికీ కారణమేమిటో తెలియాలంటే వాటి వెనుక వుండే కారణాలను సశాస్త్రీయంగా తెలుసుకోవలసి వుంది. ఆ రకమైన దృక్పథాన్ని అలవరచుకొన్నప్పుడే మానవుని విజ్ఞానం విస్తృతమవుతుంది. తత్ఫలితంగా మూఢ విశ్వాసాలు తొలగిపోతాయి. ఇందుకు ఉపకరించే శాస్త్ర విజ్ఞాన సమాచారాన్ని పుస్తక రూపంలో పాఠకులకు అందివ్వాలని “ప్రజాశక్తి బుక్ హౌస్” సంకల్పించింది. తత్పర్యవసానమే ఈ చిన్ని పుస్తకం.

About the Author

This Book Was Written By Various Authors