నవతెలంగాణ బుక్స్ :: సామాన్యుల సాహసం

సామాన్యుల సాహసం(SAMANYULA SAHASAM)

Author: Various

Price: Rs.60.00 /-

No.Pages: 109.

Book Your Orders via Whatsapp

Description:

ఎగ్నెస్ స్మెడ్లీ చైనాలోని సామన్య స్త్రీల జీవితాలను పరిశీలించి రాసిన వాస్తవాలే 'సామాన్యుల సాహసం` లోని కథా వస్తువులు, చైనా స్త్రీలు తమ విముక్తి కొరకు చేసిన పోరాటాల్లోని కష్టాలనూ, త్యాగాలనే కాదు. ఈ పుస్తకం వివరించేది-చైనాలో మహిళా ఉద్యమమూ, విప్లవోద్యమమూ ఒక దానితో ఒకటి పెనవేసుకుని, ఒకదానిపై ఒకటి ఆధారపడి విజయం సాధించాయనే అంశాన్ని ఈ పుస్తకం స్పష్టం చేస్తుంది.

About the Author

This Book Was Written By Various Authors