నవతెలంగాణ బుక్స్ :: అంబేద్కర్ - సామాజిక న్యాయం

అంబేద్కర్ - సామాజిక న్యాయం(AMBEDKAR SAMAJIKA NYAYAM)

Author: Various

Price: Rs.50.00 /-

No.Pages: 112.

Book Your Orders via Whatsapp

Description:

అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా సామాజిక రంగంలో అంబేద్కర్ కృషి గురించి గానీ, సామాజిక సమస్యల పరిష్కారం గురించి గానీ పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. ఇప్పటికే రాష్ట్రంలో గానీ, దేశంలో గానీ దళితులు, గిరిజనులమీద దాడులు పెరుగుతున్నాయి. ఒకవైపు అంబేద్కర్ జయంతి పేరుతో పాలకులు అంబేద్కర్ సేవలను కొనియాడుతుండగానే,మరోవైపు అగ్రకుల పెత్తందారీ దాడులు తీవ్రమవుతున్నాయి. ఈ నేపధ్యంలో సామాజిక రంగంలో కృషిగురించి సిపిఐ (ఎం)నాయకులు, మేధావులు రాసిన వ్యాసాలు,చేసిన ఉపన్యాసాలలో కొన్ని ఎంపిక చేసి ఈ చిన్న పుస్తక రూపంలో అందిస్తున్నాం. సామాజిక రంగంలో పని చేస్తున్న కార్యకర్తలకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి.

About the Author

This Book Was Written By Various Authors