నవతెలంగాణ బుక్స్ :: వీర తెలంగాణ విప్లవ పోరాట గాథలు

వీర తెలంగాణ విప్లవ పోరాట గాథలు(VEERA TELANGANA PORATA GADHALU( NAATI YODHULA))

Author: Various

Price: Rs.70.00 /-

No.Pages: 143.

Book Your Orders via Whatsapp

Description:

విరోచిత తెలంగాణ విప్లవ గాథలు కొన్ని ఈ ప్రచురణలో వెలువడ్డాయి. ఆ మహత్తర పోరాటంలో వేల సంఖ్యలో సంభవించిన ఘటనలలో ఇవి కొద్ది సంఖ్యలో కొన్ని ప్రాంతాలకు పరిమితమైనవి మాత్రమే. ఐనా ఆ పోరాటం ఆరంభమై విజృంభించిన ప్రాంతాల్లో ప్రఖ్యాతివహించిన పోరాట రూపాలు ఆ రచనల్లో వెల్లడైవాయి. ఇవి ఊహాజనితాలుగావు. విని వ్రాసిన చిత్రీకరణలూ గావు. ఆయా సందర్భాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్న నాయకులు తమ అనుభవాలను, జ్ఞాపకాలను ఆధారం చేసుకొని స్వయంగా వ్రాసినవే ఈ గాథలు.

About the Author

This Book Was Written By Various Authors