Price: Rs.100.00 /-
No.Pages: .
ప్రముఖ మేధావులు, రాజకీయ నాయకులు తదితరుల రచనలతో ఈ లఘు గ్రంథాల సంకలనం కూడి వున్నది.రాష్ట్ర్టీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్స్) ఆవిర్భవించిన నాటి నుండి నేటి వరకు అది నిర్వహంచిన, నిర్వహిస్తున్న తిరోగమన,విచ్చిన్నకర పాత్రను ఈ లఘు గ్రంథాలు సాకల్యంగా వివరిస్తున్నాయి. ఇవి: 1) ఖాకీనిక్కరుల్లు కాషాయద్వజాలు 2) ఆర్ ఎస్ స్. సైద్డాంతిక కపటత్వం 3) గొడ్డు మాంస రాజకీయం మత విద్వేష వ్యుహం 4) ఆర్ ఎస్ స్. బిజెపి ఆద్వర్యంలో న్యాయా ఉదారవాద విధానాలు 5) చరిత్ర, విజ్ఙాన శాస్త్రాలపై బిజెపి దాడి 6) రాజ్యాంగ దినం, అసహనాలపై పార్లమెంటులో చర్చ అన్న అంశాలపై 2015 నవంబర్ లో పార్లమెంటులో చర్చ సందర్బంగా రాజ్యసభ, లోకసభల్లో సిపియం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పొలిట్ బ్యూరో సభ్యులు మహమ్మద్ సలీంలు చేసిన ప్రసంగాలు.
This Book Was Written By Various Authors