నవతెలంగాణ బుక్స్ :: ఆధునిక భారతదేశ చరిత్ర

ఆధునిక భారతదేశ చరిత్ర(AADHUNIKA BHARATADESA CHARITHRA(BIPINCHANDRA))

Author: BIPAN CHANDRA

Price: Rs.200.00 /-

No.Pages: 334.

Book Your Orders via Whatsapp

Description:

ఈ పుస్తకం బ్రిటిష్‌ ఇండియాగా చెప్పబడే కాలానికి సంబంధించిన స్థూల చిత్రాన్ని అందిస్తుంది. భారతదేశంలో జాతీయవాదం, వలసవాదాలపై నా స్వీయ పరిశోధనలు, ఈ రంగంపై వెలువడిన అనేక విజ్ఞానదాయకమైన గ్రంథాలు కూడా ఇందుకు ఆధారంగా తీసుకున్నాను. పాత సామ్రాజ్యవాద జాతీయవాద చరిత్ర కథనాలను సవాలు చేయడం, పునరుల్లేఖించడంతో పాటు ఈ పుస్తకం చరిత్ర రాజకీయ కథన శైలికి పరిమితం కాకుండా వివిధ పార్శ్యాల మధ్య అంతస్సంబంధాన్ని నొక్కి చెబుతుంది. చరిత్ర, రాజకీయాలు, అర్థశాస్త్రం, సామాజిక శాస్త్రం తదితర సంబంధిత రంగాల పరస్పర ప్రభావాన్ని చూపిస్తుంది. విశాల సామాజిక శక్తులు, సంస్థలు, వ్యక్తుల పాత్రను అధ్యయనం చేసేందుకు ప్రయత్నిస్తుంది. కొన్ని ఘటనలు జరగడానికి కారణమేమిటని పరిశీలిస్తుంది. అలాటి పరిణామాల పర్యవసానాలను ఒక చారిత్రక చట్రంలో విశ్లేషిస్తుంది.

About the Author