నవతెలంగాణ బుక్స్ :: హిందూ మతతత్వం - ఒక పరిశీలన

హిందూ మతతత్వం - ఒక పరిశీలన(HINDU MATATVAM OKA PARISELANA)

Author: Rao Sahed Kasabhe

Price: Rs.75.00 /-

No.Pages: .

Book Your Orders via Whatsapp

Description:

ప్రభుత్వ నిర్వహణ విషయంలో మాత్రమే కాక, అన్ని రంగాలలోనూ తన విధానాన్ని, తన సిద్ధాంతాన్ని జొప్పిస్తూ కేన్సర్‌ వ్యాధి మాదిరిగా విస్తరిస్తున్నది ఆరెస్సెస్‌. ఇప్పటికీ కొంత మంది ఆర్‌ఎస్‌ఎస్‌ ను ఒక సేవా సంస్థగా, రాజకీయాలకు సంబంధం లేని సంస్థగా పరిగణించేవారున్నారు. అటువంటి వాళ్లు ఆరెస్సెస్‌ నిజస్వరూపం తెలుసుకోవాలంటే ఈ పుస్తకాన్ని తప్పకుండా చదివి తీరాలి.

About the Author