నవతెలంగాణ బుక్స్ :: సావర్కర్‌ - హిందూత్వ

సావర్కర్‌ - హిందూత్వ (SAVARKAR - HINDHUTHVA)

Author: Various

Price: Rs.100.00 /-

No.Pages: .

Book Your Orders via Whatsapp

Description:

రాజకీయాలను హైందవీకరించండి, హైందవాన్ని సైనికీకరించడండి''.... హిందూత్వ సిద్ధాంత కర్త వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌ రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఇచ్చిన నినాదమిది. నేడు కేంద్రంలోనూ, దేశంలోని అనేక రాష్ట్రాల్లోనూ అధికారం చెలాయిస్తున్న భారతీయ జనతా పార్టీ విధానాలను, చర్యలను పరిశీలిస్తే సావర్కర్‌ చూపిన మార్గంలో సంఘ్‌ పరివార్‌ పయనిస్తోందన్న విషయం బోధపడుతుంది.

About the Author

This Book Was Written By Various Authors