నవతెలంగాణ బుక్స్ :: మానవుడే మహాశక్తి సంపన్నుడు

మానవుడే మహాశక్తి సంపన్నుడు(MANAVUDE MAHASHAKTI SAMPANNUDU)

Author: M. Elwin, Y. Segal

Price: Rs.200.00 /-

No.Pages: 268.

Book Your Orders via Whatsapp

Description:

ఈ పుస్తక విషయాన్ని ఎమ్,గోర్కి సూచించాడు. "అలాంటి పుస్తకాన్ని నేను ఎలా మొదలెడతానో తెలుసా? అవధిలేని అంతరాళాన్ని ఊహించండి. నక్షత్రాలు, గోళాలు..ఎక్కణ్ణో మహాగోళం సూర్యుడు ప్రకాశించ మొదలెడతాడు. గోళాలు సూర్యుణ్ణుంచి విడిపోతాయి. ఒక చిన్న గోళపు ఉపరితలం మీద పదార్థం జీవం పొందుతుంది. తనని గురించి చైతన్యం సంతరించుకుంటుంది. మానవుడు ఆవిర్భవిస్తాడు... " అని ఆయన అన్నాడు. ఈ పుస్తక రచయితలు 1936 లో తమ రచన ప్రారంభించారు. మానవుడు ఎలా ఆవిర్భవించింది, ఎలా శ్రమించనారంభించిందీ, ఆలోచిచనారంభించిందీ, అగ్నినీ ఇనుమునీ సాధించిందీ, ప్రకృతి మీద అధికారం సంపాదించిందీ, ఎలా ప్రపంచాన్ని గురించి అర్థం చేసుకుని పునర్ నిర్మించిందీ ఈ రచయితలు వివరిస్తున్నారు. 1986లో సోవియట్ యూనియన్‌లో ప్రచురించిన ఈ పుస్తకాన్ని మూడు దశాబ్దాల తర్వాత ఇప్పుడు నవతెలంగాణ పబ్లిషింగ్‌హౌస్ పునర్ముద్రిస్తున్నది.

About the Author