Price: Rs.100.00 /-
No.Pages: 216.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలంగాణ ఉద్యమ చరిత్రను తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి, తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) నిర్వహించే Group I, II, IV, JL, DL, యస్.ఐ, కానిస్టేబుల్, విఆర్ఎ, విఆర్ఓ మరియు ఇతర అన్ని పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్ధులకు తెలంగాణ ఉద్యమ చరిత్రపై అవగాహన తప్పనిసరిగా ఉండాలని సిలబస్‌ను రూపొందించారు. ప్రస్తుతం మార్కెట్లలో వున్న పుస్తకాల సైజును చూస్తే అభ్యర్ధులు ఈ పుస్తకం ఇప్పట్లో చదవలేము అనే సందేహం – అనవసర విషయాలు, సిలబస్ అసమగ్రంగా వుండి అభ్యర్ధులలో గందరగోళ పరిస్థతి నెలకొంది. అలాంటి గందరగోళ పరిస్థితి లేకుండా (TSPSC) సిలబస్ ఆధారంగా అనవసరమైన విషయాలు లేకుండా, సూటిగా, సమయం వృధా కాకుండా, ముఖ్యమైన విషయాలు తెలియచేసిన పుస్తకం ఇది.