నవతెలంగాణ బుక్స్ :: దరువుల బండి

దరువుల బండి(DARUVULA BANDI)

Author: Bandi Sattenna

Price: Rs.75.00 /-

No.Pages: 136.

Book Your Orders via Whatsapp

Description:

జనంలో జానపదం పదిలంగా నాడు వుండింది. నేడు వున్నది. రేపు వుంటుంది. జానపదాన్ని ఇతరులకు పంచి పెంచుకోవాలన్నది నా కోరిక. నా కోర్కె తీర్చుకునేందుకు ప్రజానాట్యమండలి అనే పాటల బాటలో జానపద కళల బండి మీద ప్రయాణం చేస్తున్నాను. “దరువుల బండి”ని తయారుచేసి దారిలో పెడుతున్నాను. దారి తప్పకుండ ఆదరిస్తారని ఆశిస్తున్నాను. - బండి సత్తెన్న

About the Author