నవతెలంగాణ బుక్స్ :: మహా ప్రయాణం

మహా ప్రయాణం (MAHA PRAYANAM)

Author: P. Chandra sekhara Azad

Price: Rs.120.00 /-

No.Pages: 216.

Book Your Orders via Whatsapp

Description:

గత రెండున్నర దశాబ్దాలుగా యువత ప్రపంచీకరణ ప్రభావానికి గురైంది. అభివృద్ధి భ్రమలకు లోనైంది. సామాజిక, సమిష్ఠి ప్రయోజనం స్థానంలో వ్యక్తిగత ప్రయోజనం ముందుకొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన పాశ్చాత్య ఆర్థిక వ్యవస్థలు ఎనిమిదేండ్లుగా సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితిలో... ఇప్పుడిప్పుడే... మరోతరం యువత భవిష్యత్తు పైన దృష్టి సారిస్తున్నది. సమస్యల పరిష్కార మార్గాల కోసం అన్వేషిస్తున్నది. ప్రజా ప్రయోజనం పరిరక్షించగల రాజకీయాల కోసం వెతుకుతున్నది. అందుకే యువతకు దారి చూపగల సాహిత్యం ఇప్పడు అవసరం. దిశానిర్దేశం చేయగల రచనలు కావాలిప్పుడు. ప్రజలను కదిలించగల, ఉద్యమబాట పట్టించగల కథలు, నవలలు కావాలిప్పుడు. ప్రజలను కదిలించగల, ఉద్యమబాట పట్టించగల కథలూ, నవలలు కావాలిప్పుడు. ఈ లక్ష్యంతోనే నవలల పోటీ నిర్వహించింది నవతెలంగాణ. ఈ తొలివార్షికోత్సవ పోటీలలో ద్వితీయ బహుమతి పొందిన \"మహా ప్రయాణం\" నవలను మీ ముందుంచుతున్నాం.

About the Author