నవతెలంగాణ బుక్స్ :: కశ్మీర్‌పై బాలగోపాల్

కశ్మీర్‌పై బాలగోపాల్(KASHMIR PI BALAGOPAL)

Author: K. Balagopal

Price: Rs.120.00 /-

No.Pages: 140.

Book Your Orders via Whatsapp

Description:

బాలగోపాల్‌ను కశ్మీర్‌వాది అనొచ్చు. అంతగా ఆ ప్రజల స్వయం నిర్ణయాధికారం హక్కు కోసం ఆరాటపడ్డారు. కనీసం ఏడెనిమిది సార్లు ఆ రాష్ట్రాంలో పర్యాటించి వచ్చాక రాసిన వ్యాసాలే ఇవి. 1990 – 2008 మధ్య రాసిన ఈ వ్యాసాలలో ఎక్కువ భాగం కరపత్రాలు, వివిధ పత్రికలకు రాసిన కాలమ్స్. ప్రతి కొత్త మార్పును చర్చించేటప్పుడు పాత విషయాల ప్రస్తావన రాకుండా ఉండదు కనక కొన్ని విషయాలు మళ్లీ మళ్లీ వచ్చినట్టు అనిపించొచ్చు. కాని దేని సందర్భం దానిదే. - హైదరాబాద్ బుక్ ట్రస్ట్

About the Author