నవతెలంగాణ బుక్స్ :: ప్రపంచాన్ని కుదిపివేసిన ఆ పదిరోజులు

ప్రపంచాన్ని కుదిపివేసిన ఆ పదిరోజులు(PRAPANCHANNI KUDIPESINA Aa PADI ROJULU)

Author: Various

Price: Rs.150.00 /-

No.Pages: 328.

Book Your Orders via Whatsapp

Description:

ఎంతో ఆసక్తితో, సడలని శ్రద్ధతో జాన్ రీడ్ రచన \"ప్రపంచాన్ని కుదిపివేసిన ఆ పదిరోజులు\" చదివను ఏ మాత్రం తటపటాయింపు లేకుండా దానిని చదవమని ప్రపంచ కార్మికులకు సిఫార్సు చేస్తున్నాను ఆ పుస్తకం లక్షల ప్రతుల్లో ప్రచురించాలి. అన్ని భాషల్లోకి అనివదించాలి. అలాంటి పుస్తకం ఇది. కార్మికవర్గ నియంతృత్వం, కార్మికవర్గ విప్లవం అంటే వాస్తవంలో ఎమిటో అవగహన చేసుకునేందుకు ఎంతో ప్రాముఖ్యం గల ఘటనలను వాస్తవంగాను,స్పష్టంగాను వివరిస్తుంది. ఈ పుస్తకం. ఈ సమస్యలను విస్తృతంగా చర్చిస్తున్నారు. ఎవరైన ఈ భావాలతో ఏకీభవించవచ్చు లేదా వాటిని నిరాకరించవచ్చు. అయితే అలా నిర్దారణకు వచ్చే ముందు తన నిర్ణయం యొక్క పూర్తి ప్రాదన్యతను వారు ఎదిగి వుండడం అవసరం. అంతర్జాతీయ కార్మికోద్యమ మౌలిక సమస్య ఇది. ఈ సమస్యను స్పష్టీకరించేందుకు జాన్ రీడ్ పుస్తకం నిస్సందేహంగా తోడ్పడుతుంది.

About the Author

This Book Was Written By Various Authors