నవతెలంగాణ బుక్స్ :: అసమర్ధుని జీవయాత్ర

అసమర్ధుని జీవయాత్ర(ASAMARDHUNI JEEVANAYATRA)

Author: Tripuraneni Gopichand

Price: Rs.100.00 /-

No.Pages: 124.

Book Your Orders via Whatsapp

Description:

\" ఇంతమంది మేధావులున్నారు గదా ప్రపంచంలో - వీళ్ళలో ఒక్కరయినా అన్నం తేలిగ్గా దొరికే పద్ధతి ఎందుకు కనిపెట్టారు ? ఏ వాసన చూట్టం వల్లో, ఏ గాలి పీలవడం వల్లో, ఏ నీళ్ళు తాగడం వల్లో ప్రాణాలు నిలిచేటట్టు ఎందుకు చెయ్యరు? ఈ యుద్దాలు, ఈ నాశనాలు, భాదలు, తాపత్రయాలు. అన్నీ తప్పుతాయిగా? అంతా సుఖంగా బతుకుతారుగా ! వాళ్లీ విధంగా ఆలోచించారు\" జీవితం ప్రవాహం, ప్రచండ వేగంతో వెళ్ళిపోతూ ఉంది. అందులో ఎవరెవరి సంస్కారాన్ని బట్టి వాళ్ళు తమ సుఖం కోసం పోట్లాడుకుంటున్నారు.

About the Author