నవతెలంగాణ బుక్స్ :: సజీవ గణితం

సజీవ గణితం(SAJEEVA GANITAM)

Author: Various

Price: Rs.120.00 /-

No.Pages: 184.

Book Your Orders via Whatsapp

Description:

ఈ పుస్తకం చదివి ఆనందించ గలగడానికి సామాన్య గణిత పరిజ్ఞానమూ, కొద్దిగా క్షేత్ర గణిత సమీకరణాలకు ప్రవేశమూ చాలు. బీజ గణిత సమీకరణాలకు సంబంధించిన లెక్కలు ఇందులో బహు కొద్ది. అయినా అవి చాలా సులభమైనవి. విషయ సూచికను చూస్తే, ఈ పుస్తకంలోని పాఠ్య వైవిధ్యం బోధపడుతుంది. చిక్కు ప్రశ్నలు, గణితంలో తమాషాల దగ్గర నుంచి కొలతలు, తూనికలు లెక్కించడంలో సులభ మార్గాల వరకూ ఇందులో కనిపిస్తాయి.

About the Author

This Book Was Written By Various Authors