నవతెలంగాణ బుక్స్ :: విశ్వవిఖ్యాత శాస్త్రజ్ఞులు

విశ్వవిఖ్యాత శాస్త్రజ్ఞులు (VISWA VIKGHYA SASTRAGNULU)

Author: Various

Price: Rs.15.00 /-

No.Pages: 37.

Book Your Orders via Whatsapp

Description:

1642 డిసెంబర్ 25న తేదీన ఇంగ్లండ్ లోని పూల్స్ తోర్పే అనే పట్టణంలో హన్నా ఓ బిడ్డకు జన్మనిచ్చింది. అతనికి ఐజక్ న్యూటన్ అనే పేరు పెట్టింది. న్యూటన్ పుట్టకముందే అతని తండ్రి మరణించాడు. తల్లి మళ్ళీ పెళ్ళి చేసుకుంది.. ఈ పసివాణ్ణి అమ్మమ్మే పెంచింది. ఆమె న్యూటన్ కి 12 సంవత్సరాల వయస్సు వచ్చాక సమీపంలోని స్కూలుకు పంపించింది. న్యూటన్ చదువు పట్ల అంత ఆసక్తి కనబరిచేవాడు కాదు. క్లాసులో అందరికంటే వెనుకబడి వుండేవాడు. తోటి విద్యార్థులతో తనను తాను పోల్చుకొంటూ తాను తక్కువ వాణ్ణని లోలోపల సిగ్గుపడేవాడు. ఇలా ఒదిగి ఒదిగి బెరుకుగా వుండే న్యూటన్ ను విద్యార్థులు ఆట పట్టించేవారు.

About the Author

This Book Was Written By Various Authors