Price: Rs.90.00 /-
No.Pages: 152.
ఇప్పుడు తెలంగాణ 31 జిల్లాలతో ఉంది. ఈ మొత్తం జిల్లాల సమాచారాన్ని విడివిడిగా ఇస్తూ వెలువడిన పుస్తకాలు తక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా అవి ప్రధానంగా పోటీపరీక్షల విద్యార్ధులను దృష్టిలో ఉంచుకొని తయారయినవి. దీనితోపాటు ఉద్యోగులు, వ్యాపారులు, మేధావులు, పాత్రికేయులు ఇలా అనేక వృత్తులలో ఉన్నవారి రోజువారీ అవసరాన్నీ దృష్టిలో ఉంచుకొని సమాచారాన్ని అందించాల్సిన అవసరం ఎంతైన ఉంది. అలా రెండు విధాలా ఉపయోగపడేలా ఈ చిన్ని పుస్తకాన్ని తయారు చేశాము.