Price: Rs.125.00 /-
No.Pages: 110.
ఇంగ్లీషు భాషను నేర్చుకోవాలన్న తపన ప్రతి ఒక్కరికి ఉంటుంది. తేలిగ్గా నేర్చుకోవడానికి అనేక పుస్తకాలు వెలువడుతున్నాయి. అనేక పద్ధతుల్లో నేర్పేందుకు ప్రయత్నిస్తున్నాయి. అలాంటి కోవలోకే చెందింది. ఈ 'ఇంగ్లీషు టీచర్ ' పుస్తకం. ఇంగ్లీషు భాషను నేర్పించడంలో పలు విధాలుగా కృషి చేస్తున్న బేజిని సంజీవ్ ఈ పుస్తకాన్ని రచించారు. కొత్తగా దేన్నైనా తెలుసుకోవాంటే బాగా తెలిసిన వారెవరయినా బోధించాలి. అలాంటి పుస్తకాలు అనేకం వెలువడ్డాయి. వాటన్నింటికి భిన్నంగా ఈ పుస్తకం ప్రత్యేక తరహాకు చెందింది. నేర్చుకునే విద్యార్దే స్వయంగా టీచర్ గా మారేలా విభిన్న శైలిలో ఉంటుంది. తెలుగులో వివరణలు, ఉచ్చారణలు ఉన్నప్పటికీ ఇంగ్లీషును స్వతంత్రంగా అర్ధం చేసుకోవడానికి, మాట్లాడటానికి ఎంతగానో దోహదపడుతుంది., ఈ పుస్తకం.