నవతెలంగాణ బుక్స్ :: ఆదునిక తెలుగు సాహిత్య విమర్శ

ఆదునిక తెలుగు సాహిత్య విమర్శ (AADHUNIKA TELUGU SAHITYA VIMARSHA)

Author: Yakoob

Price: Rs.200.00 /-

No.Pages: 274.

Book Your Orders via Whatsapp

Description:

తెలుగులో ఆధునిక సాహిత్య విమర్శ సాగిన తీరుతెన్నుల్నీ దాని లోతుపాతుల్నీ యెప్పటికప్పుడు ప్రచలితమైన కొత్తకొత్త వాదాల్నీ ధోరణుల్నీ మొత్తం దాని ప్రస్థానాన్ని విమర్శకుల లోటుపాటుల్తో సహా తెలుసుకోడానికి యాకూబ్ పరిశోధన వొక గైడ్ బుక్ లాగా, రెడేరికనీర్ లాగా తోడ్పడుతుంది. అనడంలో యెలాంటి సందేహం లేదు. - ఎ.కె. ప్రభాకర్

About the Author