నవతెలంగాణ బుక్స్ :: తెలంగాణ పల్లెలు

తెలంగాణ పల్లెలు(TELANGANA PALLELU)

Author: Various

Price: Rs.200.00 /-

No.Pages: 280.

Book Your Orders via Whatsapp

Description:

ప్రజలను, వివిధ తరగతులను సమీకరించాలంటే వారి నిర్ధిష్టమైన పరిస్థితులను అవగహన చేసుకోవాల్సి ఉంటుంది. సరళీకరణ విధానాలు వచ్చిన తర్వాత వ్యవసాయంలో, రైతాంగంలోని భిన్నత్వాన్ని, వైవిధ్యాన్ని, చీలికలను ఇంకా వేగిరపరిచింది . అందుకే అద్యయనం అవసరం ఇంకా పెరిగింది. అందుకే తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే ఉద్యమకారులకు, అలాగే గ్రామీణ జీవితాన్ని అర్ధం చేసుకోవాలనే ఆసక్తి కలిగిన ప్రతి ఒక్కరికి \"\"తెలంగాణ పల్లెలు\"\" పుస్తకం ఉపయోగపడుతుంది .

About the Author

This Book Was Written By Various Authors