నవతెలంగాణ బుక్స్ :: జెన్నీ మార్క్స్

జెన్నీ మార్క్స్(JENNI MARKS)

Author: Leela Sundaraiah, V.Srihari

Price: Rs.25.00 /-

No.Pages: 64.

Book Your Orders via Whatsapp

Description:

మీకు చదవబోతున్న ఈ చిన్న పుస్తకం మానవత్వం మూర్తీభవించిన ఒక స్త్రీమూర్తి కథ నిజానికి స్త్రీ అన్న పదానికి నిర్వచనంగా నిలిచిన ఒక వనిత కథ! 'మనసున మన సై, బ్రతుకున బ్రతుకై నేనున్నాని నిండుగ పలికి` తన ప్రియుడు, తదుపరి తన జీవిత భాగస్వామి అయిన మార్క్స్కు, తాను జీవించినంత కాలం వూపిరిగా ఉత్తేజాన్నిచ్చిన ఒక గృహిత కథ. ఈ పుస్తకం చదువుతున్నంతసేపూ మనం, జెన్నీ మార్క్స్లతో ఇరుగుపొరుగు వారిగా, మమేకమై వారి జీవితాలలో లీలనమైపోతారు.

About the Author