నవతెలంగాణ బుక్స్ :: పారిస్ కమ్యూన్ లో మహిళల పాత్ర

పారిస్ కమ్యూన్ లో మహిళల పాత్ర(PARIS COMMUNLO MAHILALA PATRA)

Author: Leela Sundaraiah

Price: Rs.15.00 /-

No.Pages: 38.

Book Your Orders via Whatsapp

Description:

స్త్రీలు పాల్గొనకపోతే ఏ విప్లవాలు జయప్రదంగావు. ముఖ్యంగా కష్టజీవుల విప్లవాలు అసలే సాధ్యం గావు. మహిళల హక్కులు ప్రతిధ్వనించనందునే 1789 విప్లవంలో స్త్రీల పాత్ర మృగ్యం అయింది. దాదాపు అదే కథ 1848లోనూ పునరావృతం అయింది. కాని పారిస్ కమ్యూన్ నాటికి మహిళలు మహా ప్రవాహంలా కదిలి ఆ ప్రదర్శనల్లో, ప్రతిఘటనోద్యమాల్లో, నగర సంరక్షణలో బారికేడ్లు నిర్మించి శత్రువును చీల్చిచెండాడటంలో గణనీయమైన పా త్ర నిర్వహించారు. ఆ పోరాటంలో వేల కొలదీ అశువులు బాశారు. ఉరికంబాల కెక్కారు. మర తుపాకులకు బలైనారు. కఠిన శిక్షలకు, కారాగారాలకు ఎరలైనారు.

About the Author