నవతెలంగాణ బుక్స్ :: నీల్ ఆర్మ్ స్ట్రాంగ్

నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ (NEEL ARMSTRONG)

Author: K.B.Gopalam

Price: Rs.50.00 /-

No.Pages: 72.

Book Your Orders via Whatsapp

Description:

కొంతమంది మనుషులు మాత్రం కొత్త దారులను వెతుకుతూ, కొత్త ప్రదేశాలకు చేరుకుంటారు. వారి వెంట మరెవరైనా నడిస్తే అక్కడ దారి ఏర్పడుతుంది కొన్ని సందర్భాలలో మాత్రం ఈ దారి వెదకడం ఒక్కరివల్ల కాదు. వెళ్లే చోటు ఎలాగుంటుందో, ఏమవుతుందో తెలియదు. అసలు తిరిగి వస్తామా తెలియదు. అటువంటి ఒక ప్రయాణానికి కూడా నేనున్నానంటూ బయలు దేరిన ఒక సాహసి, ఒక పిపాసి గురించిన కథ ఇది. అతను బయలుదేరి వెళ్లిన చోటు ఈ భూమి మీదిది కాదు. ఏకంగా చంద్రుని మీద ఉంది. అతనితోబాటు ఆ ప్రయాణంలో మరో ఇద్దరు ఉన్నారు. అయినా, నాయకుడు మాత్రం ఆర్మ్ స్ట్రాంగ్ అనే ఇతను మాత్రమే. అయన వేసిన ఒక చిన్న అడుగును మానవాళి గమనంలోనే మహత్తరమయిన అంశంగా ఆయనతోబాటు అందరూ వర్ణించారు.

About the Author